సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటు
సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటు రైతు ఉద్యమానికి అంకితమైన నేతగా సేవలు సీపీఎం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటు మల్లారెడ్డితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కడియం గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోవడం బాధాకరం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాకతీయ, హైదరాబాద్ : రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ రైతాంగ ఉద్యమానికి తీరని లోటని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...