బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి పార్టీకి, మైనారిటీ సమాజానికి తీరని లోటని సంతాపం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కాకతీయ, ఖమ్మం : బీఆర్ఎస్‌ ఖమ్మం జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్‌ తాజుద్దీన్‌ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తాజుద్దీన్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి, ముస్లిం మైనారిటీ సమాజానికి, కుటుంబానికి తీరని లోటని పువ్వాడ అజయ్‌కుమార్‌ విచారం వ్యక్తం...