ఆ ఇద్దరితో పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు!
ఆ ఇద్దరితో పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు! కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు క్రమశిక్షణ సంఘం సిఫారసు వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యం సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని చైర్మన్ మల్లు రవి ప్రతిపాదన చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సూచన గతంలో హెచ్చరించినా సురేఖ వైఖరిలో మార్పు లేదు అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుంది క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి కాకతీయ,తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, బహిరంగ వ్యాఖ్యలపై...