అడగొద్దు మెనూ .. పెట్టింది తిను..

అడగొద్దు మెనూ .. పెట్టింది తిను.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూకు తూట్లు సాంబార్‌ స్థానంలో చింతపండు చారు.. ఆకుకూర పప్పుకు పంగనామం డయాలసిస్‌ రోగులు, బాలింతలకు భోజనం అందించడంలోనూ నిర్లక్ష్యం ప్రశ్నిస్తే దురుసు సమాధానాలు నాణ్యత ప్రమాణాలపై కరవైన పట్టింపు గుత్తేదారు తీరుపై ఆరోపణలు చర్యలు చేపట్టాలంటున్న రోగులు కాకతీయ, ఏటూరునాగారం : రోగులకు వైద్యం ఎంత ముఖ్యమో.. చికిత్స సమయంలో సమయానికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా డయాలసిస్‌ రోగులు, బాలింతలకు ఆహారంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావులేదు. రోగుల...