వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి

వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి కాకతీయరాయపర్తి : మండల పరిధిలో బుధవారం నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఎర్రబెల్లి రాకతో కళ్యాణ మండపాల వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. రాయపర్తికి చెందిన దొనగోని రవి గౌడ్ కూతురు సహస్ర-సందీప్ గౌడ్ వివాహం వర్ధన్నపేట ఏబీఎస్ వేడుకల మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా నూతన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నవదంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అక్షతలు వేసి వారి దాంపత్య జీవితం సంతోషకరంగా సాగాలని ఆశీర్వదించారు.కోలనుపల్లి గ్రామానికి చెందిన...