ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద చిక్కుకుని మహిళ దుర్మరణం ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదని గ్రామస్థుల ఆరోపణ అర్హులైన పేదలకు ఇళ్లు అందుతున్నాయా? అంటూ ప్రశ్నలు గుమ్మడి లక్ష్మి (బుజ్జక్క) మృతితో గ్రామంలో తీవ్ర విషాదం కాకతీయ, కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మి (బుజ్జక్క) నివాసం ఉంటున్న పాత ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో...