కాకతీయ ఎఫెక్ట్.. కదిలిన జిల్లా యంత్రాంగం
కాకతీయ ఎఫెక్ట్.. కదిలిన జిల్లా యంత్రాంగం రాయపర్తి పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ కథనానికి తక్షణ స్పందన అపరిశుభ్రతపై ఆగ్రహం.. 24/7 వైద్యం అందాల్సిందే నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆగస్టు 22న ‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జిల్లా...