మచిలీ బజార్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
మచిలీ బజార్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన విష్ణువర్ధన్‌రెడ్డి కాకతీయ, హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని...