నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు

నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఆదర్శం మత సామరస్యం, పరస్పర గౌరవంతోనే సమాజ అభివృద్ధి అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కాకతీయ, నిజామాబాద్ : నిజామాబాద్‌ నగరంలోని ఖిల్లా రోడ్‌లో జూబ్లీ హోటల్‌ వద్ద నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, యువకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ...