దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు
దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో అడ్మిషన్ ఆరు భాషల్లో ప్రావీణ్యం.. రెండుసార్లు పోస్కో స్కాలర్‌షిప్ విజేత పేదరికాన్ని అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ నిషిత ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కాకతీయ, హైదరాబాద్ : పట్టుదల, ప్రతిభ ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని పెద్దపల్లి జిల్లాకు చెందిన వెనగంటి నిషిత నిరూపించారు. దక్షిణ కొరియాలోని ప్రతిష్ఠాత్మక క్యుంగ్‌బుక్ నేషనల్ యూనివర్సిటీ (కేఎన్‌యూ)లో ‘కొయికా’ (KOICA)...