ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది
ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన వద్దన్నా ఎమ్మెల్యేగానే గెలవాలన్న పంతంతో ముందుకెళ్లా 2009లో చివరి నిమిషంలో బీఫాం చేజారింది.. 2012లో ఓడిపోయా! 2014లో టీడీపీ నుంచి గెలిచా.. కార్యకర్తల కోరికతో టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్ భోళాశంకరుడు.. కేటీఆర్, హరీశ్‌రావులతోనూ మంచి అనుబంధం పదేళ్లలో పరకాల నియోజకవర్గంలో రూ.2,500 కోట్లతో అభివృద్ధి ‘‘ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి’’ డిజిటల్ మీడియా ప్రతినిధులతో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిట్‌చాట్ ‘‘ఒక...