ఎస్సీ డిపార్ట్‌మెంట్ సమావేశానికి స్థల పరిశీలన
ఎస్సీ డిపార్ట్‌మెంట్ సమావేశానికి స్థల పరిశీలన ఈ నెల 30న హనుమకొండలో మూడు జిల్లాల సమావేశం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో ఏర్పాట్ల పరిశీలన దళిత సంక్షేమం, అభివృద్ధిపై సమావేశంలో చర్చ నాయకులు, కార్యకర్తలు, దళితులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కాకతీయ, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించనున్న హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల ఎస్సీ డిపార్ట్‌మెంట్ సమావేశం కోసం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో స్థల పరిశీలన చేపట్టారు. హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల...