హరికుమార్‌ అంటే హడలెందుకు?

హరికుమార్‌ అంటే హడలెందుకు? గ‌తంలోనే కాంట్రాక్ట‌ర్ కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! మెమో జారీ చేయాలన్న కలెక్టర్ నుంచి ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు విచారణకూ ముందుకు రాని బల్దియా ఇంజ‌నీరింగ్ ఉన్న‌తాధికారులు తాజాగా పనులు చేయకుండానే బిల్లుల వ్యవహారంలో చేతివాటం ఆరోపణలు రూ.5 లక్షల కమీషన్‌ ఫోన్‌పే వ్యవహారంపై కమిషనర్ వెంక‌న్న‌ దృష్టి కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ మహానగర పాలక సంస్థలో ఇంజినీరింగ్‌ అధికారి హరికుమార్‌ అంటే ఉన్నతాధికారులకు ఎందుకింత హడలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనపై గతంలోనే కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు రావడం.....