భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇళ్లపై ఏసీబీ రైడ్
భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇళ్లపై ఏసీబీ రైడ్ ఏక కాలంలో 12 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నగదు, బంగారం, ఆస్తి పత్రాల పరిశీలన ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై దాడులు భూపాలపల్లి, ములుగు, వరంగల్, హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట, తాండూరులో సోదాలు గతంలోనూ ఆరోపణలు.. ఏసీబీ అధికారిక వివరాల కోసం ఎదురుచూపులు కాకతీయ,తెలంగాణ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజు నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు...