కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్‌ ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి కాకతీయ, చేర్యాల : కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించేది ఏఐటీయూసీ మాత్రమేనని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్‌ అన్నారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల...