అక్రమాలకు బల్దియా ప్రసన్నం!
అక్రమాలకు బల్దియా ప్రసన్నం! సర్వే నంబర్లు మార్చి ఇంటి నంబర్లు కేటాయింపు డిప్యూటీ కమిషనర్ సంతకంతో వివాదాస్పద ఉత్తర్వులు గ్రీవెన్స్ ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం బాధితులకు ‘కోర్టుకు వెళ్లాంటూ అధికారుల ఉచిత సూచన డీసీ ప్రసన్నరాణి తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఒకే స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లు, ఇంటి నంబర్ల విషయంలో భిన్నమైన రికార్డులు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కాశిబుగ్గ సర్కిల్...