విద్య, వైద్యానికి ప్ర‌భుత్వం పెద్దపీట

విద్య, వైద్యానికి ప్ర‌భుత్వం పెద్దపీట స్కిల్డ్‌ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా...