కేసీఆర్ మామే మా పెళ్లి చేసిండు..!
కేసీఆర్ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్పటి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో ఆది నుంచి అన్నింటా కీలకమయ్యాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా విజయం వెనుక ఉన్నది ప్రజల అభిమానమే ఎంపీగా మాత్రం ఊహించని విజయం సొంతం లక్ష్మీపార్వతి ‘వడ్డాణం’ అడిగారు.. అందుకే మంత్రి పదవి వద్దన్నా పాలకుర్తిలో మాస్క్ పెట్టుకుని సర్వే చేసుకున్నాకే అక్కడికి వెళ్లా డీలిమిటేషన్ తర్వాత ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా.. వారసులను మాత్రం రాజకీయాల్లోకి దింపను డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాజీమంత్రి ఎర్రబెల్లి...