రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు ఇవ్వాలి ఫర్టిలైజర్‌ యాప్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో కాకతీయ, చేర్యాల: రైతులకు అవసరమైన మేరకు యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులను ఎమ్మార్పీ ధరలకే అందించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతు సంఘం మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం...