పాత కక్షలతో యువకుడి హత్య
పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్ చేసి పిలిచి దాడి.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి మణుగూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం కాకతీయ, మణుగూరు : మణుగూరులో పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నేతాజీ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన మూకుమ్మడి దాడిలో సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ (28) తీవ్రంగా గాయపడి గురువారం మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఇంటీరియర్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శివను ఫోన్ చేసి గ్రౌండ్‌కు పిలిపించి దాడి చేసినట్లు...