పోరాటమే నా బలం
పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.. హన్మకొండలో నా బాల్యం జెండా దగ్గరే మొదటి పోరాటం.. కాలేజీలో తొలి కేసు కిన్నెర మా అడ్డా.. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఎదిగాను యూత్ కాంగ్రెస్‌తో రాజకీయ మలుపు.. టికెట్ కోసం సుదీర్ఘ పోరాటం రేవంత్‌రెడ్డితో మళ్లీ పోరాటం.. కేసులైనా కండువా మార్చలేదు రాహుల్ నుంచి నేరుగా ఫోన్.. రాజకీయాల్లో అది మరిచిపోలేని గౌరవం వరంగల్ బ్రాండ్ పెంచడమే లక్ష్యం.. నన్ను తొక్కాలని సొంత పార్టీలోనూ చూశారు. పార్టీ మారితే...