అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం

అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం వైద్య ఆరోగ్య శాఖలో అంకితభావంతో సేవలు : డీఎంహెచ్‌ఓ డా. అప్పయ్య కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ : వైద్య ఆరోగ్య శాఖలో 41 సంవత్సరాలు అంకితభావంతో సేవలందించిన వేముల అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. అప్పయ్య అన్నారు. హనుమకొండ జిల్లా విస్తరణ, మీడియా అధికారిగా పనిచేసిన అశోక్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడంలో, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రచారం కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని డా....