కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ కార్డులతో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతాం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌ కాక‌తీయ‌, హుస్నాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, ప్రతి హామీకి లెక్క చెప్పేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రామగ్రామాన పర్యటించి కాంగ్రెస్‌ హామీల వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడతాయని తెలిపారు. సెప్టెంబరు 2 నుంచి వారం రోజుల...