ఆపద వేళ కొండంత అండగా సీఎంఆర్ఎఫ్
ఆపద వేళ కొండంత అండగా సీఎంఆర్ఎఫ్ పాలకుర్తి నియోజకవర్గంలో 262 మందికి రూ.1,05,54,100 చెక్కులు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ,రాయపర్తి / పాలకుర్తి : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆపద సమయాల్లో కొండంత అండగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన 262 మంది లబ్ధిదారులకు రూ.1,05,54,100 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేద ప్రజలపై వైద్య...