కాశిబుగ్గలో ‘కలెక్షన్‌’ రాజ్యం!

కాశిబుగ్గలో ‘కలెక్షన్‌’ రాజ్యం! అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా వసూళ్ల ఆరోపణలు డీసీ ప్రసన్నరాణి తీరుపై ఉద్యోగ వర్గాల్లో చర్చ సర్వే నంబర్‌ వివాదంతో మరింత ముదిరిన ఆరోపణలు డీసీ ప్రసన్నరాణిపై విచారణ ఎప్పుడో? కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) కాశిబుగ్గ సర్కిల్‌లో ‘కలెక్షన్‌’ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సర్కిల్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణికి అనుకూలంగా వ్యవహరించే కొందరు ఉద్యోగులు అక్రమ...