కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట
కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపు కాకతీయ, హనుమకొండ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. ఐనవోలు క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన...