ప్రణాళికతోనే హైదరాబాద్ అభివృద్ధి
ప్రణాళికతోనే హైదరాబాద్ అభివృద్ధి విద్య, ఉపాధి అవకాశాలకు నగరం ఆశ్రయం రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్‌పేట–మూసారాంబాగ్ మధ్య మూసీ నదిపై హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్య, ఉపాధి అవకాశాలకు హైదరాబాద్ ఆశ్రయంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌కు రావడం వల్లే నగరం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా...