ఎల్‌నినో దెబ్బ..

ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో తీవ్ర‌ వర్షాభావం ఆగస్టులో 38 శాతం లోటు.. మూడు నెలల్లో 17 శాతం తక్కువ వ‌ర్షం గతేడాదితో పోలిస్తే ఏకంగా 64 శాతం తగ్గిన వర్షపాతం మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తీవ్ర వర్షాభావం హైదరాబాద్‌ పరిధిలోనూ సాధారణం కంటే 22 శాతం తక్కువ బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థల ప్రభావం అంతంతే సెప్టెంబరు వర్షాలపైనే రైతుల ఆశలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఎల్‌నినో ప్రభావం తెలంగాణను వెంటాడుతోంది. వర్షాకాలంలో కీలకమైన ఆగస్టు నెలలోనే వానలు ముఖం చాటేయడంతో రాష్ట్రం...