ఎమ్మెల్సీ రహమత్‌ బేగ్‌ మిస్సింగ్‌..!

ఎమ్మెల్సీ రహమత్‌ బేగ్‌ మిస్సింగ్‌..! ఎంఐఎం నుంచి బహిష్కరణ.. రాజీనామాకు ఆదేశం ఆరోపణలను ఖండించిన రహమత్‌ బేగ్‌ డీప్‌ఫేక్‌ వీడియోలతో తనను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని ఆరోపణ హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత కనిపించకుండా పోయినట్లు ప్రచారం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం కనిపించకుండా పోయినట్లు వార్తలు...