23,757 జీడీఎస్ పోస్టులతో నోటిఫికేషన్
23,757 జీడీఎస్ పోస్టులతో నోటిఫికేషన్ నేటి నుంచే వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ తెలంగాణ, ఏపీలోనూ భారీగా పోస్టులు సెప్టెంబర్ 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు 10వ తరగతి అర్హత..! రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ శుభవార్త అందించింది. తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్–2026కు సంబంధించి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 23,757...