ఖైదీలు, చిన్నారులకు న్యాయ సహాయంపై ప్రత్యేక దృష్టి

ఖైదీలు, చిన్నారులకు న్యాయ సహాయంపై ప్రత్యేక దృష్టి మామునూరు ఓపెన్‌ ఎయిర్ జైలు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో తనిఖీ డీఎల్ఎస్ఏ కార్యదర్శి కందుకూరి పూజ కాకతీయ, వరంగల్ బ్యూరో : ఖైదీలు, చిన్నారులకు అందుతున్న న్యాయ సహాయం, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి కందుకూరి పూజ సూచించారు. సోమవారం మామునూరు ఓపెన్‌ ఎయిర్ జైలుతో పాటు న్యూ లైఫ్ సొసైటీ చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆమె సందర్శించారు. ముందుగా జైలులోని న్యాయ సహాయ కేంద్రాన్ని పరిశీలించి ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయ...