రాష్ట్రంలో 1000 రోజుల కాంగ్రెస్ ద‌గా పాల‌న‌

రాష్ట్రంలో 1000 రోజుల కాంగ్రెస్ ద‌గా పాల‌న‌ సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు బీఆర్ఎస్‌ నిరసన కార్యక్రమాలు హామీలు, రైతులు, మహిళలు, యువత సమస్యలపై ప్రజల్లోకి వెళ్తాం కాంగ్రెస్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు కాకతీయ, ములుగు ప్రతినిధి : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు...