ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు వసూళ్లు? ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.5 వేల వరకు వసూలు తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ఆరోప‌ణ‌లు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ కాకతీయ, ఉప్ప‌ల్ : ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయంటూ తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ డాక్యుమెంట్‌...