రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్.. బీజేపీ కక్షనే
రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్.. బీజేపీ కక్షనే కాషాయం పార్టీ రాజకీయ వైఖరికి నిదర్శనం ఈరోజు రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్.. రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసు హల్ద్వానీలో దళితులను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజం కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూర్చున్న ప్రదేశాన్ని...