420 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..?

420 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..? కాంగ్రెస్‌ దగా పాలనపై ప్రజలకు విసుగొచ్చింది కాంగ్రెస్‌ 1000 రోజుల మోసపూరిత పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి సెప్టెంబర్‌ 2 నుంచి 9 వరకు వరుసగా నిరసన కార్యక్రమాలు హామీలు నెరవేర్చే వరకు పోరాడుతాం న‌గ‌రంలో జ‌రుగుతున్న భూ క‌బ్జాల వెనుక ఎమ్మెల్యే ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే అనేక దారుణాలు మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్ ధ్వ‌జం కాకతీయ, హన్మ‌కొండ‌ : ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో...