హంటర్ రోడ్డులో మీడియన్ కటింగ్ మూసివేత
హంటర్ రోడ్డులో మీడియన్ కటింగ్ మూసివేత విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రయోగాత్మక చర్యలు న్యూ సైన్స్ కాలేజీ సమీపంలోని కటింగ్ తాత్కాలికంగా మూసివేత కాకతీయ, హన్మకొండ : హనుమకొండ పట్టణంలోని హంటర్ రోడ్డులో అదాలత్ జంక్షన్ నుంచి నీలిమ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతోపాటు విద్యార్థుల సురక్షిత రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో పాఠశాలలు, కళాశాలలు అధికంగా ఉండటంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంతోపాటు ట్రాఫిక్...