1000 రోజుల కాంగ్రెస్‌ పాలనే మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌

1000 రోజుల కాంగ్రెస్‌ పాలనే మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం నిర్లక్ష్యం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పదేళ్లు కథలు చెప్పారు నిర్మాణాత్మక విమర్శలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమే అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విమర్శలు వ‌రంగ‌ల్ ఎంపీ డా. కడియం కావ్య ధ్వ‌జం కాకతీయ, హ‌న్మ‌కొండ : అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును...