1000 రోజుల పాలన.. హామీల అమలు ఏదీ?
1000 రోజుల పాలన.. హామీల అమలు ఏదీ? కాంగ్రెస్ వైఫల్యాలపై పరకాలలో బీఆర్‌ఎస్ నిరసన 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ.. బస్టాండ్ వద్ద ధర్నా హామీలు అమలు చేయకుంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, పరకాల : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం పరకాలలో భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్...