సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి గుర్తుతెలియని లింకులు, క్యూఆర్‌ కోడ్‌లను నమ్మొద్దు ‘బీ సైబర్‌ స్మార్ట్‌’ పోస్టర్లు ఆవిష్కరించిన భూపాల‌ప‌ల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ కాకతీయ, భూపాలపల్లి : గణేష్‌ ఉత్సవాల సందర్భంగా ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ సూచించారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన ‘బీ సైబర్‌ స్మార్ట్‌’ అవగాహన పోస్టర్లను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల సమయంలో సైబర్‌ నేరగాళ్లు...