నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ సమరభేరి

నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ సమరభేరి కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన వైఫల్యాలపై ధ్వజం 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహించారు. నర్సంపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్‌ విధానాలను, 1000 రోజుల పాలనను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సమరభేరిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....