చిరస్మరణీయుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి

చిరస్మరణీయుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పేదల గుండెచప్పుడుగా నిలిచిన మహానేత కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్‌ కాకతీయ, పెద్దవంగర : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయుడని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్‌ అన్నారు. ఆయన 17వ వర్ధంతి సందర్భంగా పెద్దవంగర మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళి గౌడ్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎంతోమంది పేదలకు వైద్యసేవలు...