కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు గ్యారంటీలు.. 420 హామీలతో ప్రజలను వంచించారు రైతులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు కేసీఆర్‌ రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ నిర‌స‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ అంటేనే దగా, మోసం అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌...