జూటా పాలనకు కేరాఫ్‌ రేవంత్‌ సర్కారు

జూటా పాలనకు కేరాఫ్‌ రేవంత్‌ సర్కారు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారు 420 హామీల అమలులో కాంగ్రెస్‌ దారుణ వైఫల్యం 100 రోజులన్నారు.. 1000 రోజులు అయినా అమలు చేయలేదు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తొలి రోజు ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ కాకతీయ, వర్ధన్నపేట : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే మొహం చాటేస్తోందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం...