రౌడీయిజానికి నో ఛాన్స్!
రౌడీయిజానికి నో ఛాన్స్! నేర చరిత్ర ఉన్నవారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం వరంగల్ పోలీసింగ్ వేరు.. అర్బన్, రూరల్ బ్యాలెన్సే ఇక్కడ కీలకం గంజాయిపై ఉక్కుపాదం.. ‘సంఘమిత్ర’లతో సమరమే! ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.. అవసరమైన చోట నిర్ణయం ప్రజల సేఫ్టీనే మొదటి లక్ష్యం.. శాఖలతో కలిసి ముందుకు ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో వరంగల్ సీపీ శ్వేతారెడ్డి ‘‘పోలీస్ అధికారిగా నాకు పేరు రావాలి.. ఫేమ్ రావాలి అనే ఆలోచన లేదు....