పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ గుర్తింపు!
పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ గుర్తింపు! జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఏఎస్‌ఐ అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ రామప్పలో మరో శిల్పకళా అద్భుతానికి అరుదైన గౌరవం కాకతీయ, ములుగు ప్రతినిధి: కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచిన ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’కి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ప్రాచీన ఆలయాన్ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) ఆగస్టు 31,...