రవాణా శాఖలో ‘పెద్ద సారు’ పెత్తనం!
రవాణా శాఖలో ‘పెద్ద సారు’ పెత్తనం! అధికారి విధులకు దూరంగా ఉన్నా.. ఆయన లాగిన్‌తో ధ్రువపత్రాల జారీ? అధికారిక లాగిన్‌ను ఇతరులు వినియోగించారా? నిబంధనలకు విరుద్ధంగా అధికారాల బదలాయింపు జరిగిందా? అధికార దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిందే! కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అధికార దుర్వినియోగం జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా రవాణా అధికారి (డీటీఓ) కార్యాలయంలో అందుబాటులో లేని సమయంలోనూ ఆయన పేరుతో ధ్రువపత్రాలు జారీ అయినట్లు తెలుస్తుండటం ఈ సందేహాలకు కారణమవుతోంది. సెప్టెంబరు...