ఆరు గ్యారంటీల అమ‌లేది..?

ఆరు గ్యారంటీల అమ‌లేది..? వంద రోజుల్లో అన్నారు.. వెయ్యి రోజులైనా నెరవేర్చలేదు తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది రుణమాఫీ, రైతుబంధు అమలులోనూ మోస‌మే భూభారతి పేరుతో రైతుల భూములపై ఆంక్షలు కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు జ‌న‌గామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వ‌జం కాకతీయ, జనగామ: తెలంగాణ సాధించుకున్నది రాష్ట్ర ప్రజలు, రైతులు బాగుపడటం కోసమేనని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబునాయుడికి తెలంగాణను తాకట్టు పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే...