సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయం పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే వారికే గౌరవం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాకతీయ, జనగామ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు....