కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి..?
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి..?100 రోజుల్లో చేస్తామన్నారు.. 1000 రోజులైనా అమలు చేయలేదు కేసీఆర్‌పై నిందలు మాని ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోండి హామీలు అమలు చేయకుంటే ప్రజల తిరుగుబాటు తప్పదు బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ములుగు జిల్లా కేంద్రంలో శ్రేణులతో కలిసి భారీ నిరసన ప్రదర్శన కాకతీయ, ములుగు ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు....