ప్రేమ పేరుతో మోసం.. గర్భిణీ యువతి బలవన్మరణం
ప్రేమ పేరుతో మోసం.. గర్భిణీ యువతి బలవన్మరణం పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు గర్భం దాల్చిన తర్వాత నిరాకరణ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా కొలిక్కిరాని సమస్య నాలుగేళ్ల ప్రేమ బంధం విషాదాంతం సీరోల్ ఎస్‌ఐ సంతోష్ ఆధ్వర్యంలో దర్యాప్తు కాకతీయ, మహబూబాబాద్ : ప్రేమ పేరుతో మోసపోయిన ఓ గర్భిణీ యువతి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి మౌనిక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె...